Movies

బిజీ బిజీ

Auto Draft

శీఘ్రంగా దూసుకుపోతున్న సమంత ఇప్పుడు ఫుల్స్వంగ్లో ఉంది . శాకుం తలం , యశోద సెట్స్పై ఉన్నాయి విజయ్ దేవరకొండతో మరో చిత్రం చేయబోతున్నదని టాక్ . ఇంకోపక్క బాలీవుడ్ సినిమాకు రెడీ అయింది . ముంబయ్ వెళ్ళి సిని మాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చి వచ్చింది వీటితోపాటు అమెజాన్ , నెట్లెక్స్ల నుంచి సమంతకు కొన్ని ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయట సినిమాల పనిమీద తరచూ ముంబై వెళ్ళిరావాల్సివస్తూండటంతో అక్కడ ఓ ఫ్లాట్ కూడా తీసుకున్నది . త్వర లోనే ఇంకొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులకు సంతకాలు చేయబోతున్నదట .