Movies

తమిళంలోనూ.

Auto Draft

నెమ్మది నెమ్మదిగా తన కెరీర్ పరిధిని ఇతర భాషలకూ విస్తరింపజేస్తున్నది కృతీసనన్ . వన్ నేనొక్కడినే సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరపై ఆవిష్కృతమైన కృతీసనన్ ఇప్పుడు తమిళచిత్రసీమలోకి ప్రవేశించడానికి రెడీ అయింది ఇప్పటికే బాలీవుడ్లో అనేక క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా వుంటున్నది . తాజాగా విజయ్ -66 వర్కింగ్ టైటిల్ ఆరంభం కాబోయే సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాల కథనం . ముందుగా ఇతర తారల పేర్లు వినిపించాయి . కాని , తాజాగా ఈమె తెరపైకి వచ్చింది.