Movies

అవకాశమే లేదాయే !

అవకాశమే లేదాయే !

అఖండ’తో కాస్తంత బూస్ట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ మరో సినీ అవకాశంకోసం తంటాలుపడు తున్నది. ‘అఖండ విజయంతో ఆమెకు వరస కాశాలు వచ్చిపడతాయని అందరూ భావించారు కాని , ఇప్పటిదాకా ఒక్క పెద్ద అవకాశమూ దక్క లేదు. వెంటనే చిన్న సినిమాలూ చేయడం కరెక్ట్ కాదనుకుందేమో, గ్యాప్ తీసుకుంటున్నది. ఈ గ్యాప్ తనలోని అందాల్ని సోషల్ మీడియా ద్వారా ఆరబోసే పనిలో పడింది. ఎన్ని యాంగిల్స్లో వీలైతే అన్ని ప్రయత్నాలూ సాగిస్తూనేవుంది అయినా ఆమె అందాలను సెవెంటీ ఎంఎంలోనే చూడగా లేనిది ఇదో లెక్కా.