Movies

సమథింగ్ స్పెషల్

Auto Draft

‘మల్లేశం’తో తెలుగు సినిమాకు పరిచయం అయిన అనన్య నాగళ్ళతర్వాత వకీల్ సాబ్ చేసింది. ఇంకొన్ని అవకాశాలు దక్కించుకున్న అనన్య కెరీర్ పరంగా పెద్దగా పాపులర్ అయితే కాలేదు. మిగతా తెలుగమ్మాయిలమాదిరే సోసోగా సాగిస్తున్నది. మధ్యమధ్యలో సమథింగ్ స్పెషల్ అన్నట్లు అందాల ఎలివేషన్పై ఫోకస్ చేస్తున్నది. ఒక్కటైనా కమర్షియల్ హిట్ దక్కించుకుంటే ఎంతో కొంత కెరీర్ బూస్ట్ లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నది. అందుకోసమేనేమో హద్దులు చెరిపేసి ఉన్న అందాలకు పదును పెట్టి, సదరు రూపాలను సోషల్ మీడియాలో ఎక్కుపెడుతున్నది.