Movies

ఆరు విడుదలలు

Auto Draft

తెలుగులో కొన్నేళ్ళు హవా కొనసాగించిన రకుల్ ప్రీత్సింగ్ దృష్టి ఇప్పుడు ముంబయ్పిన ఉంది దక్షిణాదిన నటిస్తూనే బాలీవుడ్పై ఎక్కుపెట్టింది ‘ ఎటాక్ ‘ విడుదల నుంచి ఈ ఏడాదంతా ఒక్కొక్క టిగా రిలీజవుతాయి . పైగా , కరోనా ఉపద్రవం తొలగి , సినిమాలన్నింటినీ థియేటర్ విడుదలకు లాక్ చెయ్యడంతో ఉత్సాహంగా ఉంది . ” సంతోషంగా ఉంది . ఈ ఏడాది ఆరు సిని మాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి . అన్నింటినీ పూర్తిచేశా ” అని చెప్పింది రకుల్ ప్రీత్సెంగ్ .