NRI-NRT

ఏప్రిల్ 30 న దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం అధ్వర్యంలో ఉగాది వేడుకలు

ఏప్రిల్ 30 న దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం  అధ్వర్యంలో ఉగాది వేడుకలు

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది నవమి వేడుకలకు సన్నాహాలుTASc తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను పరిశీలించవచ్చు