Movies

హాటు … హాటు ..

హాటు … హాటు ..

‘మిస్టర్ అండ్ మిసెస్ మహి ‘ సినిమాకు వివాహి తగా , క్రికెటర్ సిద్ధమవుతూ , ఫోటోషూట్ల జాత రతో వెబ్ను ముంచెత్తేస్తోంది . తనలోని సమ్హ్ఫంగ్ స్పెషలు వెలిగక్కేందుకు ఎప్పటికప్పుడు ఏదోక ప్రయత్నాలు చేస్తూ , దూసుకుపోతోంది . లేటెస్ట్ హాటెస్ట్ ఘుమఘుమలకు అంతే వుం డడంలేదు . వెరైటీ ఫ్యాషన్ దుస్తులతో లవ్ హార్ట్ ఎమోజీలతో నెటిజన్లకు ఘాటు హీట్లు అందించ డంలో టాప్ వుంటున్నది.రాబోయే చిత్రాలు జాన్వీని ఇంకెంత ఎత్తుకు తీసుకువెళ్తాయో చూడాలి.