Movies

పెద్ద జాబితా

పెద్ద జాబితా

తనకు ఇష్టమైన పదార్థాల జాబితా చేంతాడంత ఉంటుందంటున్నది నివేదా థామస్. “ఏ పని చేసినా పూర్తి శక్తి సామర్థ్యాలతో చేయాలనుకుంటాను . ఒకవేళ అలా కనుక చెయ్యలేకపోతే నా పనికి అన్యాయం చేశానన్న భావం కలుగుతుంది . అందుకే పనిపట్ల నాకున్న పాషన్తో పూర్తి స్థాయిలో కష్టపడతాను. చల్లని వాతావరణంలో రాత్రి నిశ్శబ్దంగా వుండి, ఆకాశంనిండా నక్షత్రాలు కనపడుతుంటే- అలాంటి ఏ ప్రదేశం అయినా నాకు ఇష్టమే ” అని చెప్పింది నివేదాధామస్.