NRI-NRT

ఫ్లోరిడా హిందూ దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందడి

ఫ్లోరిడా హిందూ దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందడి

ఫ్లోరిడా హిందూ దేవాలయంలో 26 వ వార్షిక వేడుకలను బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. మే 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు పెద్దఎత్తున వార్షికోత్సవ వేడుకలను బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్లను తిలకించండి
Whats-App-Image-2022-04-22-at-7-54-35-PM