NRI-NRT

ఒంటారియోలో వైభవంగా సీతారామ కళ్యాణం

ఒంటారియోలో వైభవంగా సీతారామ కళ్యాణం

కెనడా ఒంటారియో రాష్ట్రంలోని పికెరింగ్ నగరంలో సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. డుర్హం తెలుగు క్లబ్ నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని జరిపారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రవాసులు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒంటారియో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పీటర్ బెత్లెన్ఫాల్వయ్, వితబీ నగర డిప్యూటీ మేయర్ ఎలిజబెత్ రాయ్ అతిథులుగా పాల్గొన్నారు. భక్తులకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమానికి డీటీసీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు రవి మేకల,శ్రీకాంత్ సింగిసేతి,వెంకట్ చిలివేరు,రమేష్ ఉప్పలపాటి,వాసు,గుణశేఖర్ రెడ్డి,కమలమూర్తి,శివ,యువిలు సహకరించారు.
Ontario Canada Seetarama Kalyanam 2022 - Durham Telugu Club
Ontario Canada Seetarama Kalyanam 2022 - Durham Telugu Club