NRI-NRT

వర్జీనియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు భారీగా సన్నాహాలు

వర్జీనియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు భారీగా సన్నాహాలు

“తెలుగుజాతి యుగపురుషుడు…నందమూరి తారక రాముడు” శతజయంతి వేడుకలు
మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డా .శ్రీనందమూరి తారకరామారావు గారి శతజయంతి ప్రారంభోత్సవ సందర్భముగా జరగనున్న వేడుకలకి మా తెలుగింటి ఆడపడుచులకు ,అన్నదమ్ముళ్లకు ,అక్క చెల్లమ్మలందరికి స్వాగతం సుస్వాగతం. వర్జీనియా లో జరగనున్న అన్న గారి శతజయంతి ఉత్సవాలకు సకుటుంబ సమేతముగా విచ్ఛేసి మమానందింపజేయ ప్రార్ధన.
మే 28 ,2022 శనివారం ఉదయం 7 :00 గం నుండి రాత్రి 11 : 00 గం వరకు
వేదిక : MICHAEL & SON SPORTSPLEX AT DULLES
చిరునామా : 21610 Atlantic Blvd, Sterling, VA 20166
NTR FANS -USA [Virginia , Marryland and D C Teams ]
www.ntrfansusa.com
t
t1
t2
t3