DailyDose

మాజీ హోంమంత్రి పేరుతో నకిలీ నోట్ల ముఠా దందా అరెస్ట్

మాజీ హోంమంత్రి పేరుతో నకిలీ నోట్ల ముఠా దందా అరెస్ట్

మాజీ హోంమంత్రి సుచరిత మేనల్లుడి పేరుతో శశికిరణ్ అనే వ్యక్తి నకిలీ నొట్ల దందాలు. విస్సన్నపేట దగ్గర నకిలీ కరెన్సీ ముఠా ను పట్టుకున్న కృష్ణాజిల్లా పోలీసులు. 30 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం. ముగ్గురి అరెస్ట్ చేసి రెండు కార్లు సీజ్ చేసిన పోలీసులు. AP39EK0138 కారుపై మేకతోటి అని వైసీపీ స్టిక్కర్. పుట్రేల దగ్గర నకిలీ నోట్ల విషయంలో ఘర్షణ. పోలీసులు రావడంతో బయటపడ్డ నోట్ల దందా. శశికిరణ్ పై గతంలోనూ పలు కేసులు. నకిలీ కరెన్సీపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.