NRI-NRT

టీటీడీ ఆధ్వర్యంలో డాలస్ లో శ్రీనివాస కళ్యాణం

Auto Draft

TPAD డాలస్ శాఖ ఆధ్వర్యంలో వచ్చే జూన్ 25వ తేదీన TTD సహకారంతో శ్రీనివాస కళ్యాణం నిర్వహించటానికి సన్నాహాలు జరుపుతున్నారు టీటీడీ చైర్మన్ ఎస్ వి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను తిలకించండి