NRI-NRT

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ATA ఆహ్వానం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ATA ఆహ్వానం

కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు భువనేశ్ భుజాల ఇతర కార్యవర్గ సభ్యులు కలిశారు జులై 1వ తేదీ నుండి వాషింగ్టన్ డి.సి లో జరుగుతున్న ఆట ఉత్సవాలకు హాజరు కావలసిందిగా ఆహ్వానం అందించారు మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో ఆటా నేతలు శరత్ వేముల, హరీ లింగాల, జయంతు చల్ల, సన్నీరెడ్డి తదితరులు ఉన్నారు.