Movies

ఫాతిమ సన ‘షేక్’

ఫాతిమ సన ‘షేక్’

‘గల్’.. అమీరన్ కూతురిగా నటించిన ఫాతిమ సన షేక్ రెండేళ్ళలోపే అతని సరసన హీరోయిన్ గా నటించింది. సినిమాల సంగతలా ఉంచితే ఫాతిమ మితిమీరిన అందాలతో కనిపించిన ప్రతి వేదికనూ షేక్ చేసేస్తోంది. వెండితెరపైనే కాకుండా, వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ, కుర్రకారును కదిలిస్తోంది. సన షేక్ షేర్చేసే క్రమంతప్పని ఫోటోలు, వీడియోలు గబుక్కున వైరల్ అయిపోతుంటాయి. ఈ అందాలగని దక్షిణాదికెప్పుడు చేరుతుందో అనేవారూ ఉన్నారు.