Movies

మెహరిన్ మెరిసెనే

మెహరిన్ మెరిసెనే

మెరుపులాడి మెహరీన్ ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఎఫ్ 3’ చిత్రంపైనే పెట్టుకున్నది. ఈ సీక్వెల్లో సరదాలతోపాటు గ్లామర్ డోస్ కూడా పెంచేసిందన్నది టాక్. సినిమా సంగతిని పక్కనపెడితే ఈ మధ్య మెహరిన్ ఆఫ్ స్క్రీన్ స్కినోల హంగామా ఎక్కువైపోయింది. కవ్వింపుల ఫోజులతో గ్లామర్ పిక్స్ ను అదేపనిగా షేర్ చేస్తూ, పాలతరకల అందా లకు పదును పెడుతున్నది. అసలే మెరిసే నవ్వులు, ఆపైన … ఈ బికినీలు, లెహంగాల విందులే విందులు.