Movies

ముద్దులపాప … మళ్ళీ

ముద్దులపాప … మళ్ళీ

బ్రహ్మాండమైన కాస్ట్యూమ్స్ ధరించి ఆడీ పాడమంటేనో, లేదా బరువైన పాత్రను భుజాల పైన మొయ్యమంటేనో యంగ్ హీరోయిన్లకు ఓకే గర్భిణీగానో, అమ్మగానో చేయాలంటే కొంచెం రిస్క్ గానే ఫీలవుతాను. కాని, షాలినీపాండే గర్భవతిగా ‘అర్జున్ రెడ్డి’లో కనపడింది. ఈ రూపం కొద్దిసేపైనా, సహజంగా అందరూ అంగీకరించనిదే. మరోమారు కడుపుతో ఉన్న పాత్ర జయేష్ భాయ్ పోషిస్తున్నది. హిందీ తొలి సినిమా జోర్దార్’తో షాలినీది డీగ్లామరస్ పాత్ర టైలర్తో గర్భిణీగా కనపడింది. ముద్దుల పాప మొత్తానికి ఏవోక ప్రయోగాలు చేస్తూనే ఉన్నది.