NRI-NRT

యూరప్ లో తెలుగుదేశం మహానాడుకు సన్నాహాలు

యూరప్ లో తెలుగుదేశం మహానాడుకు సన్నాహాలు

యూరప్ లోని వివిధ దేశాలలో మే 28 29 తేదీలలో NRI తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహానాడు పేరుతో సదస్సులు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను పరిశీలించండి