Movies

అస్సాం అదుర్స్

అస్సాం అదుర్స్

ఫిట్నెస్ అంటే అమితంగా ఇష్టపడే శృతి హాసన్ కొత్త వంటకాలు ప్రయత్నించడమంటే చాలా ఇష్టం. తన సోషల్ మీడియా ఫాలోవర్లకు అప్పుడప్పుడు తన కిచెన్లోకి స్నీక్పక్స్ అందిస్తుంటుంది. ప్రయాణాలు బాగా చేస్తుందేమో కొత్త సంస్కృతులన్నా , కొత్త వ్యక్తుల్ని కలవడం అంటే కూడా చాలా ఇష్టం అంట. ఈ మధ్య గౌహతి వెళ్ళివచ్చిన శృతి అస్సామీల కల్చర్ గురించి అదరగొట్టేస్తున్నది. అస్సామీల ఫేర్ను భలే ఎంజాయ్ చేశా. అందమైన ప్రదేశం అక్కడి ప్రజల అతిథ్యం చాలా బావుంది ” అంటూ తెగ ఉత్సాహంగా చెప్పింది.