Movies

వినపడే మాటే

వినపడే మాటే

సెలబ్రిటీల పై ఎప్పుడూ ఏవోక కబుర్లు షికారు చేస్తూనే వుంటాయి. చిలిపి పిల్ల రష్మిక మండన్నా ప్రేమ కబుర్లూ అలాగే అలా అలా విన పడుతూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండతో ఆమె దోస్తీ కట్టిందన్న మాటగురించి అడిగితే, రష్మిక తనదైన మార్కు నవ్వులు రువ్వింది . “కొన్ని నెలలుగా వినపడుతున్నమాటే కదా . అందుకే నాకీ విషయం కొత్తగా అనిపించడంలేదు. నా వరకు నేను ఇప్పుడు పెళ్ళికి సిద్ధంగా లేను నా చేతిలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులతో వెరీ బిజీ అంటూ దాటేసింది రష్మికామండన్న .