Movies

నచ్చిందే ఎంచుకున్నా

Auto Draft

సినిమా కల్చర్ అనేది తనకు ఎంతో ఇష్టం అంటున్నది రాధికా ఆప్టే . “ నాకు ఏది వచ్చో అదే ఎంచుకున్నానని నమ్ముతున్నాను. అందువల్లనే నటిస్తున్నా. నా పనిలో సంతోషం లేకపోతే ఏ మాత్రం ఆలోచించకుండా వదిలేస్తాను. పాపులారిటీ కోసం పాకులాడుతూ అయితే కూర్చోను. హిందీ పరిశ్రమకు పరిచయం అయ్యాక నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. ముంబయికి డబ్బులతో రాలేదు. పేరువస్తే డబ్బు వస్తుందనే ఆలోచనతో వచ్చాను ” అని చెప్పింది .