Movies

మంచి పని , మంచి పేరు

మంచి పని , మంచి పేరు

విభిన్న భాషల్లో అవకాశాలు రావడం తన అదృష్టమంటూ ఆనందపడుతోంది పూజా హెగ్డే. “ నాకు భాషాపరమైన హద్దులేవీ లేవు . ఒకవేళ మరాఠీలో మంచి స్క్రిప్టు ఆఫర్ ఉన్నా చేస్తాను . మంచి పని చెయ్యాలి , మంచి పేరు తెచ్చుకోవా లన్నదే నా కోరిక . ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేస్తున్నానేమో ప్రేమకు నాకు టైమ్ లేదు . ఎందుకంటే , ప్రేమించి , దాన్ని పోషించుకోవడానికి చాలా సమయం కావాలి. అంత తీరిక నాకు ఎక్కడిది ? ” అంటూ నవ్వేసింది .