Movies

సిద్దమే కానీ …

Auto Draft

రూపాన్ని గబుక్కున మార్చేయడంలో రాశీ ఖన్నా పెట్టింది పేరు . చాలాసార్లు ప్రేమలో పడ్డా , బ్రేకప్ కూడా అయింది అంటూ క్యాజువల్గా చెప్పేస్తుంటుంది . ” మరోసారి ప్రేమలో పడడానికి నేను సిద్ధమే . మా అమ్మానాన్నల ప్రేమకథకు కనెక్ట్ అవడమే ఇందుకు కారణం. నా క్కూడా అటువంటి ప్రేమ కావాలనిపిస్తుం టుంది . కాకపోతే ఈ జనరేషన్ ప్రేమలో నిజా యితీ కనిపించడంలేదు. తిట్టుకుంటూ ప్రేమించుకుంటారు. ఇదేంటో నాకు అస్సలు అర్థం కాదు. దానికంటే ఒంటరిగా వుండడం చాలా బెటర్ కదా ” అని అంటోంది రాశీఖన్నా .