Movies

‘కంచె’ లేదు

‘కంచె’ లేదు

‘కంచె’ బ్యూటీ ప్రగ్యాజైస్వాల్ అందాల పద్దులకు అస్సలు కొదవ ఉండడం లేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోటోషూట్లతో ఉక్కిరి బిక్కిరిచేస్తున్నది. రకరకాల డిజైనర్ దుస్తుల్లో రక రకాలుగా ఎలివేట్ చేస్తున్నది. ‘ అఖండ ’ తర్వాత పారితోషికాన్ని పెంచిందన్నది టాక్. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ స్వీయ నిర్మాణంలో తీస్తున్న ‘ది ఫైనల్ ట్రూత్’లో నటిస్తున్నది. అక్కడ పోటీ తట్టుకుని నిలబడడం కష్టం అనుకుంటుందో ఏమోకాని, హైదరాబాద్లోనే మకాం వేసి, టాలీవుడేనే ఫోకస్ చేస్తోంది. బాలీవుడ్ ప్రయత్నాలు ఏవీ చేస్తున్నట్లు కనపడడం లేదు.