Movies

పరిశ్రమకు ప్రత్యేకం

పరిశ్రమకు ప్రత్యేకం

పరిశ్రమకు వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తున్నా నయనతార జోరు, స్టార్ హెూదా అలాగే కొనసాగుతున్నాయి. ఓ పక్క రెగ్యులర్ చిత్రాల్లో హీరోల పక్కన ఒదిగిపోతూనే ఇంకోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలూ చేస్తోంది. అంతటితో ఆగక , స్పెషల్ హీరోయిన్గానూ మెరుస్తున్నది.‘గాడ్ ఫాదర్ ‘ సినిమాలో ఆమె ప్రత్యేక తార. మలయాళ హిట్ ‘ లూసిఫర్’కు ఇది రీమేక్. నయనది కీ రోల్ . ఏళ్ళు గడిచే కొద్దీ వన్నెలు తగ్గ కుండా ఇలా ప్రత్యేకతలు జొప్పిస్తుండాలి కదా !