Movies

పాడడం ఇష్టం

పాడడం ఇష్టం

 తనకు పాటలు పాడడం అంటే అమిత ఇష్టం అంటున్నది అనుపమా పరమేశ్వరన్. ఈ మధ్య హిట్టయిన తెలుగు పాటలన్నీ పాడేస్తున్నా. గొంతు బావుంది, సినిమాల్లో పాట పాడొచ్చుకదా అని స్నేహితులు అంటున్నారు. అవకాశం ఎవరైనా ఇస్తే పాడతా. నేను పుడీని కూడా. ఐస్ క్రిమంటే  అమిత ఇష్టం. ఎక్కడైనా పలానా డిష్ బావుందని చెప్తే అక్కడ వాలిపోతుంటా అయితే, ఎంత ఇష్టమైనవి అయినా మితంగానే తింటాను సుమా ” అంటూ నవ్వేసింది.