Movies

మళ్ళీ అందాలకు పదును

మళ్ళీ అందాలకు పదును

 మాలీవుడ్నుంచి కోలీవుడ్కు పరిగెత్తుకువచ్చిన మాళవిక మోహనన్కు చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ‘ మారన్’ సినిమా ఓటీటీలో విడుద లైంది. ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది దీనివల్ల నిరుత్సాహపడిందేమో కొన్నాళ్ళు సైలెంట్గా ఉండిపోయి, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ప్రస్తుతానికి సరైన అవకాశాలూ లేవు. దీంతో ఇలా మౌనంగా ఉంటే లాభం లేదనుకున్నదేమో మళ్ళీ అందాలకు పదును పెట్టింది. ఇప్పటికైతే ఓ హిందీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది. భారీ షూట్లుచేసి మళ్ళీ ఫోటోల హంగామా చేస్తోంది వీటితో అవకాశాల ప్రయోజనం దక్కేనా.