Movies

భర్తతో కత్రినా స్విమ్మింగ్ ​పూల్​ రొమాన్స్..

భర్తతో కత్రినా స్విమ్మింగ్ ​పూల్​ రొమాన్స్..

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కత్రినా కైఫ్ ప్రస్తుతం వెకేషన్​ను ఎంజాయ్ చేస్తోంది. విక్కీ కౌశల్​ను పెళ్లి చేసుకున్నాక.. తన ప్రతి ఆనందాన్ని ఫొటోల రూపంలో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తోంది కత్రినా. తాజాగా ఏకంగా తన భర్తతో రొమాంటిక్​ పోజులో ఉన్న ఫొటోను షేర్​ చేసి.. అభిమానులతో పాటు నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది. స్విమ్మింగ్ ​పూల్​లో ఇద్దరి తనువులు తడిసి ముద్ద అయిన వేళ.. భర్తను గట్టిగా వాటేసుకుంది కత్రినా కైఫ్​. అంతేకాదు ఈ ఫొటోకు ‘నేను.. నా వాడు’ ట్యాగ్​ లైన్​ కూడా ఇచ్చింది.బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కత్రినా కైఫ్ ప్రస్తుతం వెకేషన్​ను ఎంజాయ్ చేస్తోంది. విక్కీ కౌశల్​ను పెళ్లి చేసుకున్నాక.. తన ప్రతి ఆనందాన్ని ఫొటోల రూపంలో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తోంది కత్రినా. తాజాగా ఏకంగా తన భర్తతో రొమాంటిక్​ పోజులో ఉన్న ఫొటోను షేర్​ చేసి.. అభిమానులతో పాటు నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది. స్విమ్మింగ్ ​పూల్​లో ఇద్దరి తనువులు తడిసి ముద్ద అయిన వేళ.. భర్తను గట్టిగా వాటేసుకుంది కత్రినా కైఫ్​. అంతేకాదు ఈ ఫొటోకు ‘నేను.. నా వాడు’ ట్యాగ్​ లైన్​ కూడా ఇచ్చింది.బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కత్రినా కైఫ్ ప్రస్తుతం వెకేషన్​ను ఎంజాయ్ చేస్తోంది. విక్కీ కౌశల్​ను పెళ్లి చేసుకున్నాక.. తన ప్రతి ఆనందాన్ని ఫొటోల రూపంలో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తోంది కత్రినా. తాజాగా ఏకంగా తన భర్తతో రొమాంటిక్​ పోజులో ఉన్న ఫొటోను షేర్​ చేసి.. అభిమానులతో పాటు నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది. స్విమ్మింగ్ ​పూల్​లో ఇద్దరి తనువులు తడిసి ముద్ద అయిన వేళ.. భర్తను గట్టిగా వాటేసుకుంది కత్రినా కైఫ్​. అంతేకాదు ఈ ఫొటోకు ‘నేను.. నా వాడు’ ట్యాగ్​ లైన్​ కూడా ఇచ్చింది.బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కత్రినా కైఫ్ ప్రస్తుతం వెకేషన్​ను ఎంజాయ్ చేస్తోంది. విక్కీ కౌశల్​ను పెళ్లి చేసుకున్నాక.. తన ప్రతి ఆనందాన్ని ఫొటోల రూపంలో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తోంది కత్రినా. తాజాగా ఏకంగా తన భర్తతో రొమాంటిక్​ పోజులో ఉన్న ఫొటోను షేర్​ చేసి.. అభిమానులతో పాటు నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది. స్విమ్మింగ్ ​పూల్​లో ఇద్దరి తనువులు తడిసి ముద్ద అయిన వేళ.. భర్తను గట్టిగా వాటేసుకుంది కత్రినా కైఫ్​. అంతేకాదు ఈ ఫొటోకు ‘నేను.. నా వాడు’ ట్యాగ్​ లైన్​ కూడా ఇచ్చింది.