NRI-NRT

బోస్టన్ తేదేపా మహానాడుకు హాజరయ్యే అతిథులు వీరే

బోస్టన్  తేదేపా మహానాడుకు హాజరయ్యే అతిథులు వీరే

అమెరికాలోని బోస్టన్ నగరంలో వచ్చే 20 21 తేదీలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న TDP మహానాడుకు తరలివస్తున్న ముఖ్య అతిథుల జాబితా సిద్ధం అయ్యింది పార్టీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాగంటి మురళీమోహన్ గౌతు శిరీష తదితరులు హాజరవుతున్నారు పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను పరిశీలించండి