Movies

ఇది తగునా !

ఇది తగునా !

సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. పైగా , సోషల్ మీడియాలో ఇంకాస్త అదనపు జాగ్రత్తలు అవసరం. అవి తప్పితే విమర్శలు , ట్రోలింగ్లకు అంతుండదు ఇప్పుడు ప్రగ్యాజైస్వాల్కు అటువంటి అనుభవమే ఎదురైంది. ఓ మద్యం బ్రాండుకు ప్రచారం చేసి , సదరు బ్రాండును తాగమంటూ ప్రోత్సహించింది . దీంతో ట్రోలింగ్ల సెటైర్లు దూసుకువచ్చాయి ఇలా తాగుబోతు ప్రకటనల్ని బాధ్యతలేకుండా ఇవ్వడం సబబా ? అంటూ విమర్శల పిడుగులు గుప్పిస్తున్నారు . నిజమే కదా