Movies

తొలిసారి కొడుకు ఫొటోలు షేర్​ చేసిన కాజల్​

తొలిసారి కొడుకు ఫొటోలు షేర్​ చేసిన కాజల్​

ఇటీవలే హీరోయిన్​ కాజల్​ అగర్వాల్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకుకు నీల్‌ కిచ్లూ అని పేరు పెట్టింది. చిన్నారి రాకతో కాజల్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. నేడు మాతృదినోత్సవం సందర్భంగా తొలిసారి సోషల్​మీడియా వేదికగా తన కొడుకుకు సంబంధించిన ఫొటోలను షేర్​ చేసింది కాజల్​. నిషా అగర్వాల్‌, ఆమె కొడుకు సహా కుటుంబసభ్యులు నీల్‌ను ఎత్తుకొని ముద్దుచేస్తున్న ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్​గా మారాయి.
cs1
test json format