Movies

తగ్గేదే లేదు

Auto Draft

ఆదిలో మంచి చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన అమిరాదస్తర్ ఆ పైన భాషా హద్దులు, ఇతర పరిధులూ, పరిమితులు లేకుండాఅందాల్ని విస్తృతంగా వెదజల్లేయడం మొదలు పెట్టింది. సక్సెస్లు, ఫెయిల్యూర్ను పక్కన పెడితే ఆమెకు మాత్రం ప్రతిసారీ ప్రత్యేక గుర్తింపు దక్కుతూనే వుంది. సినీ ఫలితాలతో సంబంధం లేనట్లు ఇతర హాటెస్ట్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోవడంలేదు. నాలుగేళ్ళనాడు తెలుగులో నటించిన అమీరాకు తర్వాతకూడా తెలుగుఆఫర్లు వచ్చినా ఎందుకో గాని, ఇటువైపు తొంగిచూడలా …