Movies

తల్లడిల్లుతున్నా

Auto Draft

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన మాతృభూమి పరిస్థితి ఎంతో కలచివేస్తున్నదంటూ బాధపడుతున్నది. “ నా మాతృభూమి పరిస్థితి చూసి నా గుండె పగిలిపోయింది. కష్టాలు అనుభవించే వారిని చూడడం హృదయ విదారకంగా వుంది. ఎంతో తల్లడిల్లిపోతున్నాను ఈ పరిస్థితి త్వరగా మెరుగుపడాలని కోరుకుం టున్నాను” అంటూ ఆవేదన వ్యక్తంచేసింది.