Movies

ట్రోలింగ్ …

ట్రోలింగ్ …

ట్రోలింగులు పాపం ఎందుకోగాని బుట్టబొమ్మ పూజా హెగ్డాను ఈమధ్య నెటిజన్లు టార్గెట్ చేశారు. ఏదోక విషయంలో ఆమెపై ట్రోలింగ్స్ పీక్కు వెళ్తున్నాయి. ‘బీస్ట్’ సినిమాకోసం పూజ పాత్రకుమించి ప్రమోషన్స్ చేసిందంటూకామెంట్లు విసిరారు. పైగా, విహారయాత్రనుంచి కూడా ప్రమోట్ చేసిందాయే. ఆ మధ్యేమో ఓ తెలుగు అగ్రహీరో విషయంలో ఎగ్రెసివ్ గా వ్యవహరించిం దంటూ ట్రోల్ చేశారు. పూజమాత్రం కొంచెమైనా చలించకుండా తన యథా చిరునవ్వులతో సాగిపోతున్నది. ట్రోలింగ్స్పై పెదవి విప్పక తనపని తాను చేసుకుపోతోంది. వెరీనైస్ కదా !