Movies

క్రేజ్ ఉన్నప్పుడే 

క్రేజ్ ఉన్నప్పుడే 

 తన తొలిచిత్రం ‘పెళ్ళిసందడి’ అంతగా హిట్ కాకపోయినా తన అందం, చలాకీతనాలతో శ్రీలీల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేసింది. తొలి చిత్రంతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం వరస ఆఫర్లతో దూసుకుపోతున్నది. ఆ క్రేజ్ వుండగానే క్యాష్ చేసుకోవడం బెటర న్నట్లు సాగుతోంది ఆమె పారితోషికాల డిమాండ్. ఆఫర్లు వస్తున్న కొద్దీ రేటు పెంచుకుంటూపోతు న్నది. నితిన్ సరసన చేస్తున్న సినిమా ఇటీవలే మొదలైంది. ఈ సినిమాకు అందుకుంటున్న మొత్తం హాట్ టాపిక్గా మారింది. కోటీ పాతిక లక్షలు డిమాండ్ చేసిందట.