Movies

సింప్లిసిటీ

Auto Draft

 నచ్చకపోతే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సరే ‘ నో ‘ చెప్పేసే నైజం సాయి పల్లవిది. తనదైన స్టయిల్లో సింపుల్గా వుండడా నికే ఇష్టపడుతుంటుంది. ఆమె బయటకు వచ్చిం దంటే చెప్పలేనంత క్రేజ్ దక్కించుకుంటుంది. ప్రస్తుతం కొత్త షూటింగులేవీ మొదలు పెట్ట కుండా ఇంట్లోనే వుంటున్నది. ఈమధ్య ఓ రోజున రైతుకూలీగా నెట్టింటదర్శనమిచ్చింది. ఇతరకూలీ లతో కలిసి పొలంపనులుచేసి , సదరు ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇక , ప్రత్యేకంగా చెప్పేదే ముంది- వాటికి ఫుల్ క్రేజ్ .