Movies

హూ దట్

Auto Draft

వేసవిలో వెన్నెల కిరణం మాదిరి అనంత పురం అమ్మాయిగా కొత్తకొత్త సొబగుల్ని అందంగా విరజిమ్మేసి, ప్రియాంక జవాల్కర్ ‘ హూ దట్ ‘ అంటూ ప్రశ్నలు సంధించింది. దీనికి అభిమాన నెటిజన్లూ సరదాగా ‘ తానెవరో తనకే ఎరుక ‘ అంటూ ట్యాగులు ఇచ్చారు. ముంబయ్ భామలకు ధీటుగా వయ్యారాలు ఒలికించగల ఈ తెలుగు పిల్ల నెమ్మది నెమ్మ దిగా కెరీర్ గ్రాఫు పైకి తీసుకువెళ్ళే ప్రయ త్నాలను సాగిస్తున్నది.