Movies

అందాల సునీత .. రామచక్కని చిలుక

అందాల సునీత .. రామచక్కని చిలుక

మధురమైన గాత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు సింగర్​ సునీత. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ.. తన ప్రతి ఆనందాన్ని ఇన్​స్టాలో షేర్​ చేస్తుంటారు. తాజాగా సునీత ఇన్​స్టాల్​ షేర్​ చేసిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. రామ చిలుకలతో ఆమె సరదాగా గడిపింది. ఆ స్టిల్స్​ ఇప్పుడు వైరల్​గా మారాయి.