Devotional

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు – TNI ఆధ్యాత్మికం

1. ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం సహస్ర కలశాభి షేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు శ్రీ స్వామి వారలకు పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనం తరం పంచోపనిషత్తులచే మన్యసూక్త, రుద్రాభి షేక పూజలు, సహస్ర కలశాభి షేకం, ప్రత్యేక పూజలు, అర్చనాది ఆరాధన, హారతి కార్యక్రమాలు నిర్వహిం చారు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం స్వామి వారికి సహస్ర కలశాభి షే కం కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక క్షేమార్థం యాగశాల వద్ద యజ్ఞాచా ర్యులు కందాలై పురుషోత్తమచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు హోమం నిర్వ హించారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌ కుమార్‌, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, ఆలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, సభ్యులు పాల్గొన్నారు.

2. kanipakam ధ్వజస్తంభానికి రూ.7.5 లక్షల విరాళం
కాణిపాకం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు బెంగళూరుకు చెందిన వెంకటరమణారెడ్డి బుధవారం రూ.7.5 లక్షలు విరాళంగా అందించారు. దాతకు పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు, చైర్మన్‌ మోహన్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికి, స్వామి దర్శనం కల్పించారు. వేదాశీర్వాద మండపంలో దాతను ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

3.ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం సహస్ర కలశాభి షేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు శ్రీ స్వామి వారలకు పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనం తరం పంచోపనిషత్తులచే మన్యసూక్త, రుద్రాభి షేక పూజలు, సహస్ర కలశాభి షేకం, ప్రత్యేక పూజలు, అర్చనాది ఆరాధన, హారతి కార్యక్రమాలు నిర్వహిం చారు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం స్వామి వారికి సహస్ర కలశాభి షే కం కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక క్షేమార్థం యాగశాల వద్ద యజ్ఞాచా ర్యులు కందాలై పురుషోత్తమచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు హోమం నిర్వ హించారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌ కుమార్‌, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, ఆలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, సభ్యులు పాల్గొన్నారు.

4. కన్నులపండువగా పద్మావతి పరిణయోత్సవం
తిరుమలలో జరుగుతున్న పద్మావతీ దేవి పరిణయోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీవారు పెళ్లి కుమారుడిగా అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. సాయంత్రం సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. వెంట స్వర్ణపల్లకిలో శ్రీదేవి, భూదేవి కూడా వేంచేశారు. మొదటిరోజు తరహాలోనే ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొలువు జరిగింది.

5. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం సహస్ర కలశాభి షేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు శ్రీ స్వామి వారలకు పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనం తరం పంచోపనిషత్తులచే మన్యసూక్త, రుద్రాభి షేక పూజలు, సహస్ర కలశాభి షేకం, ప్రత్యేక పూజలు, అర్చనాది ఆరాధన, హారతి కార్యక్రమాలు నిర్వహిం చారు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం స్వామి వారికి సహస్ర కలశాభి షే కం కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక క్షేమార్థం యాగశాల వద్ద యజ్ఞాచా ర్యులు కందాలై పురుషోత్తమచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు హోమం నిర్వ హించారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌ కుమార్‌, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, ఆలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, సభ్యులు పాల్గొన్నారు

6. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామంలో శ్రీ వల్మిత వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి కల్యాణ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు.. జిల్లాలోని పలు మండలాలకు చెందిన 49 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వధూవరులకు నూతన వస్ర్తాలను అందించగా.. మరి కొందరు దాతలు పుస్తెలు, మెట్టెలు అందజేశారు. సింగరేణి జనరల్‌మేనేజర్‌ (పర్సనల్‌) కె.బసవయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక వివాహ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పొంగులేటి అన్నారు. హేమచంద్రాపురానికి చెందిన కొండపల్లి సాయిగోపాల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

7. ఊట్కూర్‌ మండలకేంద్రంలో వాసవీమాత జయంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘ నంగా నిర్వహించారు. అమ్మవారికి మంగళ హారతి, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రా మంలో మొట్టమొదటి సారి నిర్వహించిన అమ్మవారి జ యంతిని పరిసర గ్రామాల నుంచి ఆర్యవైశ్య సోదరులు, భ క్తులు పెద్దసంఖ్యలో హాజరు కాగా కమిటీ ఆధ్వర్యంలో అ న్నదానం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు సుదేంద్రశెట్టి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించా రు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు సుధాకర్‌, కిష్టయ్య, తిమ్మయ్య, సుర్యనారాయణ, శంకర్‌, దత్తన్న, సుభాశ్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

8. ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఘనంగా జరుగుతున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు కాళీయ మర్ధన అలంకరణలో భక్తులకు చిన వెంకన్న దర్శనమిస్తున్నారు. రాత్రి 7 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం హంస వాహనంపై స్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నారు.

9. రాజ‌న్న సిరిసిల్ల వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి వారిని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ గురువారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఆయ‌న‌కు ఆల‌య అర్చ‌కులు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేసి ఆశీర్వ‌చ‌నాలు అందించారు.ఎండీ స‌జ్జనార్ వెంట క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి, ఆల‌య ఈవో ర‌మాదేవి, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఆల‌య సంద‌ర్శ‌న కంటే ముందు తిప్పాపూర్ బ‌స్టాండ్‌ను ప‌రిశీలించారు. ఇక ఆర్టీసీ, ఆల‌య అధికారుల‌తో స‌జ్జ‌నార్ స‌మావేశం కానున్నారు. రాజ‌న్న ప్ర‌సాదం కార్గో ద్వారా భ‌క్తుల‌కు అంద‌జేసే విష‌య‌మై చ‌ర్చించ‌నున్నారు