Movies

గాడిలో పడుతుందా ?

గాడిలో పడుతుందా ?

తొలి చిత్రంతోనే సెన్సేషన్ అయి ఎంత అనూహ్యంగా పాయల్ రాజుత్ క్రేజీ పెంచుకున్నదో అంతే త్వరగా కెరీర్ వెనుకంజలో పడిపోయింది. ఆర్ఎక్స్ 100 తర్వాత దాదాపుగా బోల్డ్ పాత్రల అవకాశాలే వచ్చాయి. ఏదో డిస్కోరాజా , వెంకి మామ లాంటి సినిమాలు చేసినప్పటికీ , కెరీర్ను సుస్థిర స్థానంలో నిలబెట్టుకోలేకపోయింది . అయితే , అందాలపోకడలో అభిమానులకైతే కొరత లేదు . మొత్తానికి గాలి నాగేశ్వరరావు అవ కాశం వరించింది . దీంతో అయినా కెరీర్ గాడిలో పడుతుందేమోనని ఆశపడుతోంది.