Agriculture

ఆకట్టుకుంటున్న పుంగనూరు జాతి ఆవులు, ఎద్దులు

ఆకట్టుకుంటున్న పుంగనూరు జాతి ఆవులు, ఎద్దులు

మీరు ఓ కుక్క పిల్లను ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళిపోతారు. అంతే ఎత్తున్న ఆవులు ఉంటాయంటే న‌మ్మ‌శ‌క్యం కావడం లేదు కదా. నిజానికి ఇలాంటి ఆవులు పుంగనూరు జాతికి చెందినవి. చిత్తూరు జిల్లాకే వన్నె తెచ్చింది. ఈ జాతి ఆవుల‌ను కాకినాడికి చెందిన ప‌రాశ‌రామ్ అనే వ్య‌క్తి ప్ర‌త్యేకంగా పెంచి పోషిస్తున్నారు. మీరు ఓ కుక్క పిల్లను ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళిపోతారు. అంతే ఎత్తున్న ఆవులు ఉంటాయంటే న‌మ్మ‌శ‌క్యం కావడం లేదు కదా. నిజానికి ఇలాంటి ఆవులు పుంగనూరు జాతికి చెందినవి. చిత్తూరు జిల్లాకే వన్నె తెచ్చింది. ఈ జాతి ఆవుల‌ను కాకినాడికి చెందిన ప‌రాశ‌రామ్ అనే వ్య‌క్తి ప్ర‌త్యేకంగా పెంచి పోషిస్తున్నారు.

ఈ పుంగ‌నూరు జాతి ఆవుల‌ను మీరు మీ అపార్ట్మెంట్ లో, లేదా ఇంట్లో ఈజీ పెంచుకోవ‌చ్చు. మీరు ఏదైన ట్రిప్ వెళ్లిన మీ పెట్ ను ఎలా తీసుకొని వెళ్ల‌తారో అలానే ఈ ఆవుల‌ను కూడా తీసుకొని వెళ్లిపోవ‌చ్చు. సైజ్ లో చిన్న‌గా ఉంటాయ‌ని వీటిని త‌క్కువ అంచ‌న వెయ్య‌కండి, సాదార‌ణ ఆవుల కంటే ఇవి 10 రెట్లు ఎక్కువ పాల ఉత్ప‌త్తితో పాటు, వీటిలో పోష‌క గుణాలు కూడా అధికంగా ఉంటాయి చెబుతున్నాయి ప‌రిశోధ‌న‌లు.ఈ పుంగ‌నూరు జాతి ఆవుల‌ను మీరు మీ అపార్ట్మెంట్ లో, లేదా ఇంట్లో ఈజీ పెంచుకోవ‌చ్చు. మీరు ఏదైన ట్రిప్ వెళ్లిన మీ పెట్ ను ఎలా తీసుకొని వెళ్ల‌తారో అలానే ఈ ఆవుల‌ను కూడా తీసుకొని వెళ్లిపోవ‌చ్చు. సైజ్ లో చిన్న‌గా ఉంటాయ‌ని వీటిని త‌క్కువ అంచ‌న వెయ్య‌కండి, సాదార‌ణ ఆవుల కంటే ఇవి 10 రెట్లు ఎక్కువ పాల ఉత్ప‌త్తితో పాటు, వీటిలో పోష‌క గుణాలు కూడా అధికంగా ఉంటాయి చెబుతున్నాయి ప‌రిశోధ‌న‌లు.
manabadi6
సాధారణంగా ఆవుల జాతుల్లో ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు,ఇలా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి. పుంగనూరు ఆవులు పొట్టిగా,వాటి రూపం చూడగానే ఆకర్షిస్తుంది. వీటిని మొదటిసారి చూసినవారు మాత్రం అవి ఆవులా లేక దూడలా అని తికమకపడుతుంటారు. సాధారణంగా ఆవుల జాతుల్లో ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు,ఇలా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి. పుంగనూరు ఆవులు పొట్టిగా,వాటి రూపం చూడగానే ఆకర్షిస్తుంది. వీటిని మొదటిసారి చూసినవారు మాత్రం అవి ఆవులా లేక దూడలా అని తికమకపడుతుంటారు.

పుంగనూరు ఆవులు మామూలు ఆవు దూడలలానే కనిపిస్తాయి. వీటి కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు సుమారు 70 నుంచి 100 సెంటీమీటర్లు అంటే 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. వీటి బరువు 115 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. వీటి రంగు ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా, తోక మాత్రం నేలను తాకుతూ ఉంటుంది.
పుంగనూరు ఆవులు మామూలు ఆవు దూడలలానే కనిపిస్తాయి. వీటి కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు సుమారు 70 నుంచి 100 సెంటీమీటర్లు అంటే 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. వీటి బరువు 115 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. వీటి రంగు ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా, తోక మాత్రం నేలను తాకుతూ ఉంటుంది.
manabadi5
పుంగనూరు ఆవు పాలల్లో ఔషధ గుణాలు ఉంటాయని స్థానిక రైతులు చెబుతున్నారు ఈ పాలు చాలా రుచిగా ఉంటాయని,మామూలు ఆవు పాలలో 3.5 శాతం వెన్న ఉంటే ఈ పుంగనూరు జాతి ఆవు పాలల్లో 6 నుంచి 8 శాతం వరకూ వెన్న శాతం ఉంటుందని….ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. ఈ పాలలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయని చెప్తుంటారు. పుంగనూరు ఆవు పాలల్లో ఔషధ గుణాలు ఉంటాయని స్థానిక రైతులు చెబుతున్నారు ఈ పాలు చాలా రుచిగా ఉంటాయని,మామూలు ఆవు పాలలో 3.5 శాతం వెన్న ఉంటే ఈ పుంగనూరు జాతి ఆవు పాలల్లో 6 నుంచి 8 శాతం వరకూ వెన్న శాతం ఉంటుందని….ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. ఈ పాలలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయని చెప్తుంటారు.

చిన్న చెవులు, తోక నేలకు ఆనడం, గంగడోలు కిందకు రావడం, ముందు కాళ్లు పొడవుండి వెనక కాళ్లు పొట్టిగా ఉండటం వీటి లక్షణాలు. వీటిపైన భుజం పైన నీళ్లు పోస్తే వెనక్కి జారిపోతుంటాయి. అలాంటి లక్షణాలుంటే దాన్ని అసలైన పుంగనూరు జాతి ఆవుగా గుర్తించవచ్చు. పుంగనూరు జాతి ఆవు సాధారణంగా మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. తోక నేలను తాకుతుంది. ఇది తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలలో ఉంటుంది. చిన్న చెవులు, తోక నేలకు ఆనడం, గంగడోలు కిందకు రావడం, ముందు కాళ్లు పొడవుండి వెనక కాళ్లు పొట్టిగా ఉండటం వీటి లక్షణాలు. వీటిపైన భుజం పైన నీళ్లు పోస్తే వెనక్కి జారిపోతుంటాయి. అలాంటి లక్షణాలుంటే దాన్ని అసలైన పుంగనూరు జాతి ఆవుగా గుర్తించవచ్చు. పుంగనూరు జాతి ఆవు సాధారణంగా మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. తోక నేలను తాకుతుంది. ఇది తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలలో ఉంటుంది.
manabadi4
బాహ్యలక్షణాలే కాకుండా జన్యుపరమైన లక్షణాలు కూడా ఈ జాతిని నిర్ధారిస్తాయి. వీటిని పెంచడానికి ఖర్చు కూడా చాలా తక్కువే అని రైతు ప‌రుశురామ్ చెబున్నారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఇవి తట్టుకుంటాయని, అందువల్ల వీటికి ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. బాహ్యలక్షణాలే కాకుండా జన్యుపరమైన లక్షణాలు కూడా ఈ జాతిని నిర్ధారిస్తాయి. వీటిని పెంచడానికి ఖర్చు కూడా చాలా తక్కువే అని రైతు ప‌రుశురామ్ చెబున్నారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఇవి తట్టుకుంటాయని, అందువల్ల వీటికి ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
manabadi3
కొంతమంది వీటిని పిల్లల్లాగా ఇళ్లల్లోనే పెంచుకుంటున్నారు. వీటి పేడ, మూత్రం కూడా అమ్ముతారు. ప్ర‌స్తుతం ఇలా ప్ర‌త్యేకంగా బ్రీడింగ్ చేసిన పుంగ‌నూరు జాతి ఆవుల‌ను రైతు ప‌రుశురామ్ అమ్మ‌కానికి కూడా పెడుతున్నాడు. ఎవ‌రికైన ఈ ఆవులు కావాలంటే జ‌త 5 ల‌క్ష‌ల నుంచి 6 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రీ ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఈ ఆవుల‌ను పెంచుకోవాల‌నుకుంటే ఆ బ‌డ్జెట్ ను రెడీ చేసుకోండి. కొంతమంది వీటిని పిల్లల్లాగా ఇళ్లల్లోనే పెంచుకుంటున్నారు. వీటి పేడ, మూత్రం కూడా అమ్ముతారు. ప్ర‌స్తుతం ఇలా ప్ర‌త్యేకంగా బ్రీడింగ్ చేసిన పుంగ‌నూరు జాతి ఆవుల‌ను రైతు ప‌రుశురామ్ అమ్మ‌కానికి కూడా పెడుతున్నాడు. ఎవ‌రికైన ఈ ఆవులు కావాలంటే జ‌త 5 ల‌క్ష‌ల నుంచి 6 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రీ ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఈ ఆవుల‌ను పెంచుకోవాల‌నుకుంటే ఆ బ‌డ్జెట్ ను రెడీ చేసుకోండి.