NRI-NRT

వైభవంగా WETA MOTHERS DAY ఉత్సవం

వైభవంగా WETA MOTHERS DAY ఉత్సవం

అమెరికాలోని ప్రముఖ మహిళా సంఘంWETA ఆధ్వర్యంలో శనివారం రాత్రి సిలికాన్ వ్యాలీలో ఉన్న సిలికానాంధ్ర ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా మదర్స్ డే ఉత్సవాలు నిర్వహించారు శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సంస్థ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు ప్రముఖ వైద్యులు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తదితరులు హాజరయ్యారు మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవానికి తరలివచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి వీటికి సంబంధించిన చిత్రాలు ఇవి…
Whats-App-Image-2022-05-15-at-10-40-09-AM-2
Whats-App-Image-2022-05-15-at-10-40-09-AM-3
Whats-App-Image-2022-05-15-at-10-40-09-AM-4
Whats-App-Image-2022-05-15-at-10-40-09-AM
Whats-App-Image-2022-05-15-at-10-40-10-AM-1
Whats-App-Image-2022-05-15-at-10-40-10-AM-2
Whats-App-Image-2022-05-15-at-10-40-10-AM-3
Whats-App-Image-2022-05-15-at-10-40-10-AM
Whats-App-Image-2022-05-15-at-10-40-11-AM-1
Whats-App-Image-2022-05-15-at-10-40-11-AM-2
Whats-App-Image-2022-05-15-at-10-40-11-AM-3
Whats-App-Image-2022-05-15-at-10-40-11-AM