NRI-NRT

అమెరికాలో ఐదు వారాలు దుర్గమ్మ పూజలు

అమెరికాలో ఐదు వారాలు దుర్గమ్మ పూజలు

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వ ర్యంలో ఈనెల 24 నుంచి అయిదు వారాలపాటు అమెరికాలోని ప్రధాన నగరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలిఫోర్నియా, న్యూజెర్సీ, మేరీలాండ్, బిలాగో వంటి నగరాల్లోని హిందూ దేవాలయాల్లో దుర్గ మ్మకు కుంకుమార్చన, శాంతి కల్యాణం, చండీ హోమం తదితర పూజలను నిర్వహించనున్నారు. నలుగురు అర్చకులు ఈపూజలు నిర్వహించేం సిద్ధమవుతున్నారు. 2016 లో ఇదే విధంగా దేవస్థానం అర్చకులు అమెరికా వెళ్లి వచ్చారు.