NRI-NRT

బోస్టన్ మహానాడు భోజనంబు…భలే భలే పసందైన రుచులు

బోస్టన్ మహానాడు భోజనంబు...భలే భలే పసందైన రుచులు - Boston NRI TDP Mahanadu USA 2022 - Full Menu

శుక్ర, శనివారాల్లో (మే 20,21 తేదీల్లో) అమెరికాలోని బోస్టన్ లో నిర్వహిస్తున్న తెలుగుదేశం మహానాడులో ఒంగోలు మహానాడుకు తీసిపోని విధంగా నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా నలుమూలల నుండి తెదేపా అభిమానులు కార్యకర్తలు ఈ మహానాడుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వీరందరికీ రెండు రోజులపాటు నోరూరించే పసందైన తెలుగు వంటకాలను వండి వడ్డిస్తున్నారు. కొన్నింటిని తెలుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నారు. దాదాపు వందకు పైగా నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వంటకాలను ఈ క్రింది బ్రౌజర్లలో పరిశీలించండి…