NRI-NRT

ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న కామినేని శరత్

ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న కామినేని శరత్

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో తొలిసారి తన గృహంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విజయవాడకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కామినేని శరత్ ప్రతి ఏటా మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా NTR శతజయంతి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించడానికి శరత్ ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింది బ్రోచర్ ను చూడండి..