వచ్చే 27వ తేదీ నుండి 3 రోజులపాటు న్యూజెర్సీలో జరుగుతున్న TTA ఉత్సవాలలో యాంకరింగ్ చేయడం కోసం ప్రముఖ యాంకర్ సుమ బుధవారం నాడు న్యూజెర్సీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో ఉత్సవాల నిర్వాహకులు స్వాగతం పలికారు. వాటికి సంబంధించిన చిత్రాలు ఇవి…
free image hosting website
అమెరికా వచ్చిన యాంకర్ సుమ
