NRI-NRT

అమెరికా వచ్చిన యాంకర్ సుమ

అమెరికా వచ్చిన యాంకర్ సుమ

వచ్చే 27వ తేదీ నుండి 3 రోజులపాటు న్యూజెర్సీలో జరుగుతున్న TTA ఉత్సవాలలో యాంకరింగ్ చేయడం కోసం ప్రముఖ యాంకర్ సుమ బుధవారం నాడు న్యూజెర్సీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో ఉత్సవాల నిర్వాహకులు స్వాగతం పలికారు. వాటికి సంబంధించిన చిత్రాలు ఇవి…
IMG-20220526-WA0000
IMG-20220526-WA0006
IMG-20220526-WA0007
free image hosting website