NRI-NRT

డాలస్ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సన్నాహాలు

డాలస్ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సన్నాహాలు

తెలుగుజాతి కీర్తి మకుటం,తెలుగునేల ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 99వ జయంతి సందర్భంగా ఆ మహానీయుని శత జయంతోత్సవ ప్రారంభ సంబరాలకు స్వాగతం! సుస్వాగతం.

Date and Time: Saturday May 28th at 6:30pm
Venue: Mythri’s Indian Cusine, MacArthur Blvd, Irving, TX 75063