Movies

275 @ ఎన్ టి ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు

275 @ ఎన్ టి ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు

ఎన్ టి ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275
ఎన్ టి ఆర్ నటించిన పర భాషా చిత్రాలు : 22
ఎన్ టి ఆర్ అతిధి పాత్రలలో నటించిన సినిమాలు : 3
విడుదల కాని చిత్రం (బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ) : 1
మొత్తం : 301
ఎన్ టి ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 2751
మన దేశం (24-11-1949) 2షావుకారు (7-04-1950) 3 పల్లెటూరి పిల్ల (27-04-1950) 4 సంసారం చిత్రం (29-12-1950) 5 మాయా రంభ (22-09-1950) 6 పాతాళ భైరవి (15-03-1951) 7 మల్లీశ్వరి (20-12-1951) 8  పెళ్ళి చేసి చూడు (29-02-1952) 9 పల్లెటూరు (16-10-1952) 10 దాసి (26-11-1952) 11. అమ్మలక్కలు  (12-03-1953) 12. పిచ్చి పుల్లయ్య (17-07-1953) 13. చండీ రాణి చిత్రం (28-08-1953)14.  చంద్రహారం (06-01-1954) , 15. వద్దంటే డబ్బు (19-02-1954) , 16.  తోడు దొంగలు (15-04-1954) 17. రాజూ పేద (25-06-1954) , 18. సంఘం (10-07-1954) , 19. అగ్గి రాముడు (05-08-1954) 20.  పరివర్తన (01-09-1954) 21. ఇద్దరు పెళ్ళాలు (06-10-1954) 22. మిస్సమ్మ (12-01-1955) , 23. రేచుక్క (25-03-1955) , 24. విజయ గౌరి (30-06-1955) , 25. చెరపకురా చెడేవు (06-07-1955) 26. కన్యాశుల్కం (26-08-1955) . 27. జయసింహ (21-10-1955) , 28. సంతోషం (24-12-1955), 29. తెనాలి రామ కృష్ణ (12-01-1956), , 30. చింతామణి (11-04-1956) , 31. జయం మనదే (04-05-1956) , 32. సొంత ఊరు (23-05-1956) 33. ఉమా సుందరి (19-07-1956) , 34. చిరంజీవులు (15-08-1956) ,35. గౌరీ మహాత్మ్యం (20-10-1956) , 36. పెంకి పెళ్ళాం (06-12-1956)37. చరణ దాసి, (20-12-1956) , 38.  భాగ్య రేఖ (20-02-1957) , 39. మాయాబజార్  27-03-1957 40.వీర కంకణం (16-05-1957) , 41.  సంకల్పం 19-06-195742. వినాయక చవితి (22-08-1957) , 43. భలే అమ్మాయిలు (06-09-1957) , 44. సారంగధర 01-11-195745. కుటుంబ గౌరవం (07-11-1957) , 46.  పాండు రంగ మహాత్మ్యం (28-11-1957) 47.  అన్న తమ్ముడు (15-02-1958 విడుదల) , 48. భూ కైలాస్ 20-03-195849. శోభ (01-05-1958 విడుదల) 50.  రాజ నందిని (04-07-1958 విడుదల) , 51. మంచి మనసుకు మంచి రోజులు (15-08-1958 విడుదల) 52. కార్తవరాయని కధ (18-10-1958 విడుదల) 53. ఇంటి గుట్టు (07-11-1958 విడుదల) 54. అప్పు చేసి పప్పు కూడు (14-01-1959) , 55. రేచుక్క పగటి చుక్క  (14-05-1959) , 56. శభాష్ రాముడు (04-09-1959) , 57. దైవబలం (17-09-1959) 58. బాల నాగమ్మ (09-10-1959), 59. వచ్చిన కోడలు నచ్చింది (21-10-1959) , 60. బండ రాముడు (06-11-1959) 61. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960) 62. రాజ మకుటం (24-02-1960) 63. రాణీ రత్న ప్రభ (27-05-1960) 64. దేవాంతకుడు చిత్రం (07-07-1960) , 65. విమల చిత్రం (11-08-1960) 66. దీపావళి (22-09-1960) 67. భట్టి విక్రమార్క చిత్రం (30-09-1960) 68. కాడెద్దులు ఎకరం నేల (06-10-1960) 69.  సీతా రామ కల్యాణం (9 కేంద్రాలు)(06-01-1961) ,70  ఇంటికి దీపం ఇల్లలే (26-01-1961), 71. పెండ్లి పిలుపు (05-05-1961) , 72. సతీ సులోచన (05-05-1961) 73. శాంత (14-7-1961),74 . జగదేక వీరుని కధ (09-08-1961) , 75. కలసి ఉంటే కలదు సుఖం (4 కేంద్రాలు) (08-09-1961) , 76. టాక్సీ రాముడు (18-10-1961) 77. గులేబకావళి కధ (05-01-1962 )78. గాలి మేడలు (09-02-1962) , 79. టైగర్ రాముడు (08-03-1962) , 80. భీష్మ ( 19-04-1962 న విడుదల).81. దక్ష యజ్ణం చిత్రం ( 10-05-1962 న) 82. గుండమ్మకధ (07-06-1962)  , 18 తమిళ్ , హిందీ సినిమాలతో కలిపి          100 th  movie 83.  మహామంత్రి తిమ్మరసు (26-07-1962 న) 84. స్వర్ణ మంజరి (10-08-1962) 85. రక్త సంబంధం (01-11-1962 న విడుదల) 86. ఆత్మ బంధువు (14-12-1962) 87. శ్రీ కృష్ణార్జున యుద్ధం  (09-01-1963) , 88. ఇరుగు పొరుగు (11-01-1963) , 89పెంపుడు కూతురు (06-02-1963) , 90 వాల్మీకి (09-02-1963) , 91 సవతి కొడుకు (22-02-1963) 92  లవకుశ  (29-03-1963) , 93 పరువు ప్రతిష్ట  (09-05-1963)94 ఆప్త మిత్రులు, (29-05-1963) , 95 బందిపోటు  (15-08-1963) , 96. లక్షాధికారి (27-09-1963) , 97 తిరుపతమ్మ కధ (04-10-1963) 98 నర్తనశాల (11-10-1963) , 99 మంచీ చెడు (07-11-1963) 100  గుడిగంటలు (14-01-1964) , 101  ఇంకా మర్మ యోగి (22-02-1964) , 102. కలవారి కోడలు (14-03-1964) , 103. దేశ ద్రోహులు (07-05-1964), 104. ‘రాముడు-భీముడు’ (21-05-1964) . 105.  శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం, (27-06-1964), 106.  అగ్గి-పిడుగు (31-07-1964) ,107.  దాగుడుమూతలు (21-08-1964) , 108. శభాష్ సూరి (19-09-1964) , 109. బబ్రువాహన (22-10-1964) , 110. వివాహ బంధం (23-10-1964) , 111.  మంచి మనిషి (11-11-1964) , 112.  వారసత్వం, (19-11-1964), 113.  బొబ్బిలియుద్ధం (04-12-1964) , 114  నాదీ ఆడ జన్మే  (07-01-1965) , 115. పాండవ వనవాసం  (14-01-1965) , 116  దొరికితే దొంగలు (26-02-1965), 117.  మంగమ్మ శపధం  (06-03-1965) , 118. సత్య హరిశ్చంద్ర (22-04-1965) 119. తోడు నీడ  (12-05-1965) , 120. ప్రమీలార్జునీయం, (11-06-1965), 121 దేవత  (24-07-1965) , 122  వీరాభిమన్యు  (12-08-1965) , 123  విశాల హృదయాలు (09-09-1965) 124  సి ఐ డి (23-09-1965) , 125  ఆడ బ్రతుకు  (12-11-1965).126  ‘శ్రీకృష్ణ పాండవీయం’ (13-01-1966) ,127  పల్నాటి యుద్ధం (18-02-1966) ,128   శకుంతల (23-03-1966) ,129   పరమానందయ్య శిష్యుల కధ (07-04-1966) ,130   శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కధ (06-05-1966) 131 మంగళ సూత్రం (19-05-1965)132. ‘అగ్గిబరాటా’ (02-06-1966) ,133. సంగీత లక్ష్మి (07-07-1966) ,134. శ్రీ కృష్ణ తులాభారం (25-08-1966) ,135. పిడుగు రాముడు (10-09-1966) , 136. అడుగు జాడలు (29-09-1965)137. డాక్టర్ ఆనంద్ (14-10-1966) 138• గోపాలుడు భూపాలుడు (13-01-1967), 139 నిర్దోషి (02-03-1967) , 140  కంచు కోట (22-03-1967) 141. భువనసుందరి కథ (07-04-1967), 142. ఉమ్మడి కుటుంబం” (20-04-1967) 143. భామా విజయం (29-06-1967) , 144. నిండు మనసులు (11-08-1967) , 145. స్త్రీ జన్మ (31-08-1967) , 146. శ్రీ కృష్ణావతారం (12-10-1967) 147. పుణ్యవతి (03-11-1967) , 148. ఆడపడుచు (30-11-1967), 149. చిక్కడు దొరకడు (21-12-1967), 150. ,ఉమా చండీ గౌరీ శంకరుల కధ (11-01-1968) , 151 నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968), 152• తల్లి ప్రేమ (09-03-1968), 153 తిక్క శంకరయ్య (29-03-1968) , 154• రాము (04-05-1968) 155. కలిసొచ్చిన అదృష్టం (10-08-1968) , 156. నిన్నే పెళ్ళడతా (30-08-1968) , 157. భాగ్య చక్రం (13-09-1968) , 158. నేనే మొనగాణ్ని (04-10-1968) , 159. బాగ్దాద్ గజ దొంగ (24-10-1968) ,160. నిండు సంసారం (05-12-1968), 161 వర కట్నం (10-01-1969) , 162  కధానాయకుడు (27-02-1969) .163 భలే మాస్టారు (27-03-1969), 164• “గండికోట రహస్యం (01-05-1969) , 165 విచిత్ర కుటుంబం (28-05-1969) , 166 కదలడు వదలడు (09-07-1969), 167  నిండు హృదయాలు (15-08-1969) , 168 ‘భలే తమ్ముడు’ (18-09-1969), 169 అగ్గి వీరుడు (17-10-1969) 170 మాతృదేవత (07-11-1969) , 171 ఏకవీర (04-12-1969) 172 “తల్లా-పెళ్ళామా (08-01-1970) , 173  లక్ష్మీ కటాక్షం (12-02-1970) , 174  ” ఆలీబాబా 40 దొంగలు, (04-04-1970), 175 పెత్తందార్లు(30-04-1970) , 176 విజయం మనదే (15-07-1970) , 177 చిట్టి చెల్లెలు (29-07-1970) , 178 మాయని మమత (13-08-1970) , 179 మారిన మనిషి (24-08-1970) 180 • ‘కోడలు దిద్దిన కాపురం’ (21-12-1970) , తమిళ్ హిందీ , అతిది పాత్రల        సినిమాలతో కలిపి 200 వ సినిమా. 181  ఒకే కుటుంబం (25-12-1970) , 182  శ్రీ కృష్ణ విజయం (11-01-1971) , 183 నిండు దంపతులు (04-02-1971) , 184 రాజకోట రహస్యం (12-03-1971) , 185 “జీవితచక్రం (31-03-1971), 186 రైతుబిడ్డ (19-05-1971) , 187 అదృష్ట జాతకుడు (06-08-1971) , 188 చిన్ననాటి స్నేహితులు(06-10-1971) , 189 పవిత్ర హృదయాలు (24-11-1971) , 190 శ్రీకృష్ణసత్య (24-12-1971) 191  శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (18-05-1972) , 192  కుల గౌరవం (19-10-1972) , 193  బడిపంతులు (23-11-1972) , 194• “డబ్బుకు లోకం దాసోహం (12-01-1973), 195 “దేశోద్ధారకులు (29-03-1973) 196  ధనమా దైవమా (24-05-1973), 197   ‘దేవుడు చేసిన మనుషులు (09-08-1973) 198  వాడే-వీడు (18-10-1973), 199 ఎర్ర కోట వీరుడు (14-12-1973), 200  పల్లెటూరి చిన్నోడు (09-01-1974) , 201. అమ్మాయి పెళ్ళి (07-03-1974), 202 • మనుషుల్లో దేవుడు (05-04-1974) 203 తాతమ్మకల (30-08-1974) , 204 ‘నిప్పులాంటి మనిషి’ (25-10-1974) 205 దీక్ష (11-12-1974), 206  “శ్రీరామాంజనేయయుద్ధం (10-01-1975) , 207 కథానాయకుని కథ (21-02-1975), 208 మాయా మశ్చీంద్ర (09-05-1975), 209 సంసారం (28-05-1975) , 210 రాముని మించిన రాముడు (12-06-1975) 211 అన్నదమ్ముల అనుబంధం (04-07-1975) , 212 తీర్పు (01-10-1975) , 213  ఎదురులేని మనిషి (12-12-1975) , 214 వేములవాడ భీమకవి (08-01-1976), 215  ఆరాధన’ (12-03-1976) .216  “మనుషులంతా ఒక్కటే (07-04-1976), 217 మగాడు (19-05-1976), 218 నేరం నాదికాదు ఆకలిది (22-07-1976) 219 బంగారు మనిషి (05-08-1976) ,.220 మా దైవం (17-09-1976), 221 మంచికి మరో పేరు (09-12-1976) , 222   ‘దానవీరశూర కర్ణ’ (14-01-1977) 223  ‘అడవిరాముడు’ (28-04-1977) 224 ఎదురీత (22-07-1977) .225 చాణక్య చంద్రగుప్త (25-08-1977) 226 మా ఇద్దరి కధ (23-09-1977) 227 యమగోల (21-10-1977) ” 228 • సతీ సావిత్రి (04-01-1978) , 229  మేలుకొలుపు (13-01-1978) , 230 అక్బర్ సలీం అనార్కలి (15-03-1978) , 231  రామకృష్ణులు (08-04-1978) ,232 యుగపురుషుడు (14-07-1978) , 233 రాజపుత్ర రహస్యం (28-07-1978) , 234 సింహ బలుడు (11-08-1978) , 235 శ్రీ రామ పట్టాభిషేకం (07-09-1978) 236 సాహసవంతుడు (06-10-1978) , 237 లాయర్ విశ్వనాధ్ (17-11-1978) , 238  కేడీ నంబర్ వన్ (15-12-1978) 239  ‘డ్రైవర్ రాముడు’ (02-02-1979) .240 మా వారి మంచితనం (09-03-1979),241 శ్రీమద్విరాట పర్వం (28-05-1979) 242 రోజామూవీస్ ‘వేటగాడు’ (05-07-1979) 243 టైగర్ (05-09-1979), 244  శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (28-09-1979) ,245  శృంగార రాముడు (29-09-1979), 246  యుగంధర్ (30-11-1979),247 ” ఛాలెంజ్ రాముడు (12-01-1980) , 248 సర్కస్ రాముడు (01-03-1980) , 249 ఆటగాడు (24-04-1980), 250 సూపర్ మేన్ (10-07-1980) 251 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (15-08-1980) , 252 ‘సర్దార్ పాపారాయుడు’ (30-10-1980)253 “సరదా రాముడు (14-11-1980) ,254 • “ప్రేమ సింహాసనం (14-01-1981) , 255. గజదొంగ (30-01-1981) ,256 ఎవరు దేవుడు (04-03-1981) 257  తిరుగులేని మనిషి (03-04-1981), 258 సత్యం శివం (28-05-1981) , 259 విశ్వ రూపం (25-07-1981) , 260  అగ్గి రవ్వ (14-08-1981) , 261  ‘కొండవీటి సింహం’ (07-10-1981)262 “మహాపురుషుడు (21-11-1981)  263 “అనురాగదేవత (09-01-1982) , 264 కలియుగ రాముడు (13-03-1982) , 265 జస్టిస్ చౌదరి’ (28-05-1982) కూడా 2616  ‘బొబ్బిలిపులి’  (09-07-1982) 267 “వయ్యారి భామలు వగలమారి భర్తలు (20-08-1982) , 268 నా దేశం (27-10-1982) , 269 సింహం నవ్వింది (03-03-1983), 270 చండశాసనుడు (28-05-1983) విడుదలయ్యాయి.271. శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 29-11-1984 272  భ్రహ్మర్షి విశ్వామిత్ర (19-04-1991)273. సమ్రాట్ అశోక (28-05-1992)274  మేజర్ చంద్ర కాంత్,  (23-04-1993)275  శ్రీనాధ కవి సార్వభౌముడు (21-10-1993),

**ఎన్ టి ఆర్ నటించిన పర భాషా చిత్రాలు : 22
1.మాయా రంభై (తమిళ్) 15-09-19502. పాతాళ భైరవి (తమిళ్) 17-05-19513. పాతాళ భైరవి (హిందీ) 19514. కల్యాణం పణ్ణి పార్ (పెళ్ళి చేసి చూడు తమిళ్) 15-08-19525. వెలైకారి మగళ్ (దాసి తమిళ్) 14-01-19536. మరుమగళ్ (అమ్మలక్కలు తమిళ్) 20-02-19537. చండీ రాణి (హిందీ) 28-08-19538. చండీ రాణి (తమిళ్) 28-08-19539. చంద్రహార్ (తమిళ్) 06-01-195410. పనం పడుతుం పడు (వద్దంటే డబ్బు) 04-03-195411. నట్టియతార (రేచుక్క తమిళ్) 25-05-195512. తెనాలి రామన్ (తమిళ్) 03-02-195613. మర్మవీరన్ (ఉమా సుందరి తమిళ్) 19-07-195614. నయా ఆద్మీ (సంతోషం హిందీ) 24-12-195615. మాయా బజార్ (తమిళ్) 12-04-195716. సంపూర్ణ రామాయణం (తమిళ్) 14-04-195817. రాజ సెవై (రేచుక్క పగటి చుక్క తమిళ్) 02-10-195918. రాజ మగుడం (తమిళ్) 25-02-196019. లవకుశ (తమిళ్) 19-04-196320. కర్ణన్ (తమిళ్) 14-01-196421. తిరుడాదే తిరుడన్ (ఎర్ర కోట వీరుడు తమిళ్) 11-01-197122. కన్నన్ కరుణై (శ్రీ కృష్ణ పాండవీయం తమిళ్) 1971
** ఎన్ టి ఆర్ అతిధి పాత్రలలో నటించిన సినిమాలు : 3
1. సతీ అనసూయ (గెస్ట్) 25-10-19572. భక్త రఘునాధ్ (గెస్ట్) 04-11-19603. భక్త రామదాసు (గెస్ట్) 23-12-1964
విడుదల కాని చిత్రం (బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ) : 1