Movies

నటరత్న వంద సినిమాల వాల్ పోస్టర్ సమాహారం

నటరత్న వంద సినిమాల వాల్ పోస్టర్ సమాహారం

“విశ్వ విఖ్యాత నట రత్న నందమూరి తారక రామారావు” గారి శత సంవత్సరాల సంబరాలు జరుపుకొనే పండుగ. ఈ సందర్భంగా జరిగే సినిమా ప్రదర్శన జాతర పురస్కరించుకొని ఎన్టీఆర్ సంస్మరణం నివాళి తెలియజేస్తు ఆయన నటించిన లెక్కకు పైగా ఉన్నవాటిట్లో వందలోపు చలన చిత్ర పోస్టర్లు అన్ని సేకరించి ఏర్చి, కూర్చి, పేర్చి, తీర్చి ఒక సెన్సేషనల్ మార్చ్ గా  “పెద్ద వాల్ పోస్టర్”   ఎన్టీఆర్ ని గుర్తు చేసుకొంటూ అన్నగారి అభిమానుల కోసం .. చూడండి, నటరత్న వంద సినిమాల వాల్ పోస్టర్ సమాహారం.మీ కోసం …
283621638-361537495984326-186162890098766231-n
283856419-1795149334012226-6923292183569647180-n